Andhra pradesh Bjp leaders decided strenthen party in the state.Different opinions expressed bjp leaders with Tdp alliance in 2019 elections. <br />2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తును కొనసాగించాలా లేదా అనే అంశంపై బిజెపి నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఒంగోలులో జరిగిన బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయమై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.